By Hazarath Reddy
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ యొక్క వార్ క్యాబినెట్ సభ్యుడు బుధవారం తెలిపారు. హమాస్ మిలిటెంట్ల వద్ద ఉన్న బందీగా ఉన్న దాదాపు 130 మంది విడుదల చేయాలని ఇజ్రాయెల్ కోరింది.
...