ప్రపంచం

⚡జాన్సన్ బేబీ పౌడరులో కేన్సర్ కారకాలు

By Hazarath Reddy

బేబీ పౌడర్ ఉత్పత్తుల్లో దూసుకుపోతున్న ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్(Johnson and Johnson) కంపెనీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. కేన్సర్ కారకమైన(caused cancer) జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడరు అమ్మకాలను 2023లో ప్రపంచ వ్యాప్తంగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది.

...

Read Full Story