world

⚡అంబులెన్స్‌ను ట్యాక్సీలా వాడుకున్నాడు, సూపర్‌ మార్కెట్‌ నుంచి ఇంటికి వెళ్లేందుకు అంబులెన్స్‌కు ఫోన్

By Naresh. VNS

ఎమర్జెన్సీ కోసం వాడే అంబులెన్స్(Ambulance) సర్వీసులను…ఆకతాయి పనుల కోసం వాడుకున్నాడు ఓ వ్యక్తి. ఒక్కటి, కాదు రెండు కారు ఇలా ఏకంగా 39 సార్లు అంబులెన్స్ కు కాల్ చేసి అందులో సూపర్ మార్కెట్‌కు (Super Market) వెళ్లాడు. అలా ఎందుకు చేశావ్ అని ప్రశ్నిస్తే…అతను చెప్పిన సమాధానం విని దిమ్మతిరిగిపోయింది. నడవడం బద్దకం(Lazy) అయి అలా చేశానని తీరిగ్గా సమాధానమిచ్చాడు.

...

Read Full Story