ఐరోపా దేశాల్లో విజృంభించిన మంకీ పాక్స్ తాజాగా మధ్య ప్రాచ్య దేశాలకూ (Monkeypox Outbreak) పాకింది. WHO మే 20న విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇప్పటి వరకు దాదాపు 80 కేసులు నిర్ధారించబడ్డాయి. 50శాంపిల్స్ పెండింగ్‌లో ఉన్నాయని WHO పేర్కొంది. ఈ వైరస్ విస్తరిస్తున్న కొద్దీ మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కూడా పేర్కొంది. మం
...