మయిన్మార్(Myanmar)కు చెందిన బహిష్కృత నేత అంగ్ సాన్ సూకీకి (Aung San Suu Kyi) నాలుగేళ్లు జైలు శిక్ష పడింది. మిలిటరీ(military )కి వ్యతిరేకంగా అసమ్మతిని రెచ్చగొట్టడం, సహజ విపత్తుల చట్టంలోని కొవిడ్ నియమాల ఉల్లంఘన నేరం కింద ఆమెను దోషిగా తేల్చింది అక్కడి న్యాయస్థానం.
...