world

⚡నేపాల్ లో మ‌రోసారి కూలిపోయిన ప్ర‌భుత్వం

By VNS

అస్థిర రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన నేపాల్‌లో (Nepal) మరోసారి ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వంపై పెట్టిన విశ్వాస తీర్మానంలో (Vote of Confidence) ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ (Nepal PM Pushpa Kamal Dahal) ఓడిపోయారు. ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలువగా, వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి.

...

Read Full Story