ప్రపంచం

⚡ప్రధాని పెళ్లికి అడ్డొచ్చిన కరోనా నిబంధనలు

By Naresh. VNS

ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంతో న్యూజిలాండ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు (Corona ristrictions) విధించింది. ఒమిక్రాన్‌ ఆంక్షలు.. ఆ దేశ ప్ర‌ధానమంత్రి జసిందా అర్డర్న్(Jacinda Ardern ) పెళ్లికి అడ్డొచ్చాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో త‌న పెళ్లిని ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు ప్రధాని జ‌ెసిందా ప్ర‌క‌టించారు.

...

Read Full Story