⚡అమెరికాలో రోడ్డు ప్రమాదం, కోమాలోకి వెళ్ళిపోయిన భారత విద్యార్థిని
By Hazarath Reddy
అమెరికాలో కోమాలో ఉన్న భారతీయ విద్యార్థిని కుటుంబం ఆమెను కలవడానికి వీసా ఇవ్వాలని కేంద్రానికి తీవ్రంగా విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 14న కాలిఫోర్నియాలో జరిగిన ప్రమాదం తర్వాత నీలం షిండే (35) పరిస్థితి విషమంగా ఉంది.