ప్రపంచం

⚡దడ పుట్టిస్తున్న జపాన్ సైంటిస్టుల రీసెర్చ్, ప్లాస్టిక్ పై ఒమిక్రాన్ ఎన్నిరోజులుంటుందో తెలుసా?

By Naresh. VNS

జపాన్‌(Japan)కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మనిషి చర్మంపై ఒమిక్రాన్‌ వేరియంట్‌ 21గంటల పాటు సజీవంగా ఉంటుందనీ.. అదే ప్లాస్టిక్‌ ఉపరితలంపైన దాదాపు 8 రోజుల పాటు జీవించి ఉంటుందని (Omicron survives longer on plastic) క్యోటో ప్రీఫెక్చురల్ యూనివర్సిటీ ఆఫ్‌ మెడిసిన్ పరిశోధకుల బృందం గుర్తించింది.

...

Read Full Story