world

⚡ప్రపంచాధినేతల్లో నరేంద్ర మోదీ నంబర్ వన్

By Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజామోదం పొందిన దేశాధినేతల్లోభారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగ్రస్థానంలో (PM Modi Tops List of Most Popular World Leaders) నిలిచారు. ప్రపంచ నేతల్లో ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మార్నింగ్ కన్సల్ట్’ వెల్లడించింది.

...

Read Full Story