ప్రపంచం

⚡ ఇక నుంచి ఆ నాలుగు ప్రాంతాలు రష్యావే! వాటి జోలికి వస్తే సహించేది లేదంటూ పుతిన్ వార్నింగ్

By Naresh. VNS

‘ఉక్రెయిన్‌కు చెందిన 15శాతం భూభాగం రష్యాలో కలిసింది. అన్ని బలగాలను ఉపయోగించి ఈ ప్రాంతాలను రక్షించుకుంటాం. ఇక్కడి ప్రజలకు భద్రత కల్పించేందుకు ఏదైనా చేస్తాం. ఇది లక్షల మంది నిర్ణయం. కీవ్‌ పాలనలో దారుణమైన ఉగ్ర దాడులతో డాన్బాస్‌ ప్రజలు బాధితులుగా మిగిలారు. సైనిక చర్యలను ఆపి ఉక్రెయిన్‌ చర్చల వేదిక వద్దకు రావాలి.

...

Read Full Story