world

⚡రష్యాలో శృంగార మంత్రిత్వ శాఖ

By Rudra

హోంశాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, రక్షణశాఖ, ఆర్ధిక శాఖ ఇలాంటివాటి గురించే విన్నాం. అయితే, శృంగార మంత్రిత్వ శాఖ అనేది ఎప్పుడైనా విన్నారా? అయితే, ఈ శాఖ ఏర్పాటుకు రష్యా ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది.

...

Read Full Story