ప్రపంచం

⚡కాల్పులతో దద్దరిల్లిన యూనివర్సిటీ, 8 మంది మృతి

By Hazarath Reddy

ర‌ష్యాలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌ వేళ కాల్పుల మోతతో (Russia Shooting) దద్దరిల్లింది. రష్యా పెర్మ్ క్రాయ్ ప్రాంతంలోని పెర్మ్ స్టేట్ యూనివర్సిటీలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో 8 మంది (8 Killed After Gunman Opens Fire) చనిపోయారు. పలువురు గాయపడ్డారు.

...

Read Full Story