ప్రపంచం

⚡భూమికి మరోముప్పు, ఇవాళ భూమిని తాకనున్న సౌరతుఫాన్

By Naresh. VNS

భూమికి మరో ముప్పు ముంచుకొస్తుంది. అత్యంత వేగంగా దూసుకొస్తున్న సౌర తుఫాన్ (Solar Strom) గురువారం రోజున భూమిని ఢీకొట్టే అవకాశం ఉంది. సౌర తుఫాను (Sun Explosion) కారణంగా భూమిపై తీవ్ర ప్రభావంతో పాటు దెబ్బతినే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు. దాదాపు 21 లక్షల కిలోమీటర్ల వేగంతో సౌర తుఫాన్ దూసుకొస్తోంది. ఈ రోజు ఏ క్షణమైనా భూమిని (Earth) సౌర తుఫాన్ ఢీకొట్టే అవకాశం ఉందంటున్నారు.

...

Read Full Story