world

⚡సునితా విలియ‌మ్స్ ఇప్ప‌ట్లో భూమి పైకి రావ‌డం క‌ష్ట‌మే!

By VNS

భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్‌ (Sunita Williams) రాక మరింత ఆలస్యం కానున్నది. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమిపైకి చేరాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం నాసా (NASA) షెడ్యూల్‌ను సవరించింది. దాంతో ఆమె మరో నెల రోజుల పాటు ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లోనే (ISS) నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది.

...

Read Full Story