By Rudra
అమెరికాలోని టెక్సాస్ కు చెందిన మహిళ అలైస్ ఒగ్లిట్రీ తన మాతృ హృదయాన్ని గొప్పగా చాటుకున్నారు. ప్రపంచంలో అత్యధికంగా తల్లి పాలను దానం చేసిన వ్యక్తిగా ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు.
...