world

⚡మూడేళ్ల పాటు ఫ్రీజర్‌లో తల్లి మృతదేహం..

By Team Latestly

యూకేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెన్సన్ డబ్బుల కోసం తల్లిని హత్య చేసి అనంతరం ఆ మృతదేహాన్ని మూడేళ్లు ఫ్రీజర్‌లో దాచాడు ఓ కసాయి కొడుకు. ఆపెన్షన్ డబ్బులతో జల్సాలు చేసి ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు.. ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు

...

Read Full Story