ప్రపంచం

⚡నీట మునిగిన ఉక్రెయిన్‌ సిటీపై రష్యా బాంబుల వర్షం

By Hazarath Reddy

ఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రభావిత దక్షిణ ఖేర్సన్‌ వద్ద కఖోవ్కా డ్యాం వరదలో మునిగిన ప్రదేశాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ఉక్రెయిన్‌, రష్యా దళాలు అమర్చిన ట్యాంకు విధ్వంసక మందుపాతరలు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

...

Read Full Story