world

⚡భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా

By Hazarath Reddy

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినమైన వలస విధానాలలో భాగంగా అమెరికా సైనిక విమానం 205 మంది భారతీయ వలసదారులను వెనక్కి పంపింది. సి-17 విమానం మంగళవారం తెల్లవారుజామున టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో నుండి భారత్ కు బయలుదేరినట్లుగా వార్తలు వస్తున్నాయి

...

Read Full Story