ప్రపంచం

⚡చ‌ర్చిలో ప్రార్ధ‌న‌లు జ‌రుగుతండ‌గా ఒక్కసారిగా కాల్పులు

By VNS

అగ్రరాజ్యం (Firing)లో మళ్లీ తుపాకుల మోత మోగింది. టెక్సాస్‌లోని హూస్టన్‌లో (Houston) ఉన్న మెగాచర్చిలో ఓ మహిళ కాల్పులకు పాల్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను కాల్చి చంపారు. ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడితో సహా మరో వ్యక్తి గాయపడ్డారు.

...

Read Full Story