ప్రపంచం

⚡షాక్..సైన్స్‌లో అత్యుత్తమ అవార్డుకు ఎంపికైన వుహాన్ ల్యాబ్‌

By Hazarath Reddy

కరోనావైరస్ (COVID-19) లీక్ అయినట్లు అనుమానిస్తున్నచైనీస్ వుహాన్ ల్యాబ్ (Wuhan Lab, Suspected of Leaking Coronavirus) చైనాలో టాప్ సైన్స్ అవార్డుకు ఎంపికైంది. నివేదికల ప్రకారం, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తన 2021 అత్యుత్తమ సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్ ప్రైజ్ కోసం వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని నామినేట్ ( Nominated for Top Science Award in China) చేసింది.

...

Read Full Story