ఉపద్రవంలా వచ్చిపడి ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి (Corona) దాదాపు మాయమైన వేళ కొత్త భయాలు పుట్టుకొస్తున్నాయి. ‘జాంబీ డీర్ డిసీజ్’ (Zombie Deer Disease) వేగంగా విస్తరిస్తున్నదని, ఇది త్వరలోనే మానవులకూ అంటుకోవడం ఖాయమంటూ కెనడా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీని అసలు పేరు ‘క్రోనిక్ వేస్టింగ్ డిసీజ్’.
...