Viral

Visa Free Entry: వీసా లేకుండానే భారతీయ పర్యాటకులకు మలేసియా ఎంట్రీ.. డిసెంబర్ 1 నుంచి మొదలుకానున్న ఆఫర్.. 30 రోజులపాటు అక్కడ గడిపేందుకు ఛాన్స్

Rudra

భారతీయులకు మలేషియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారతీయులు ఇకపై వీసా లేకుండానే ఆ దేశానికి వెళ్లొచ్చు.

Telangana Rains Update: తెలంగాణలో రానున్న నాలుగైదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..

Rudra

తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పవాయు పీడనంతో రాష్ట్రంలో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది.

Kartika Purnima 2023 Wishes: మీ బంధు మిత్రులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు Whatsapp, Facebook ద్వారా గ్రీటింగ్స్ ద్వారా తెలపండి..

Hazarath Reddy

హిందూ మత గ్రంథాలలో, ప్రతి పౌర్ణమికి ప్రాముఖ్యత ఉంది. కానీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి వేరే ప్రాముఖ్యత ఉంది.

DNA to Moon: చంద్రుడిపైకి తన డీఎన్ఏను పంపిస్తున్న అమెరికా రిటైర్డ్ ప్రొఫెసర్.. ఎందుకంటే?

Rudra

అమెరికాకు చెందిన ఓ రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ కోరిక వింటే ఆశ్చర్యపోతారు. తాను చనిపోయాక తన డీఎన్ఏను చంద్రుడిపైకి పంపించాలని ఆయన కోరుకుంటున్నారు.

Advertisement

Hyderabad Rename: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్చుతాం.. యూపీ సీఎం యోగి

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Pakistan Old Man: 65 ఏళ్ల వయసులో 1వ తరగతిలో చేరిన వృద్ధుడు.. పాక్‌లో ఘటన.. వృద్ధుడి నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు

Rudra

రిటైర్ కావాల్సిన 65 ఏళ్ల వయసులో ఓ వృద్ధుడు 1వ తరగతిలో చేరాడు. మునిమనవల వయసున్న చిన్నారుల మధ్య కూర్చుని అక్షరాలు నేర్వడం ప్రారంభించాడు. ఈ అసాధారణ ఘటన పాక్‌ లో వెలుగు చూసింది.

Rahul Gandhi Hyderabad Tour: హైదరాబాద్‌ ముషీరాబాద్, అశోక్ నగర్ ప్రాంతాల్లో రాత్రివేళ రాహుల్ పర్యటన.. పోటీ పరీక్షల విద్యార్థుల సాధకబాధకాలను అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత.. స్టూడెంట్లతో కలిసి చిక్కడపల్లి బావర్చీలో బిర్యానీ ఆరగింపు

Rudra

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పట్టుదలగా ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీ సహా పార్టీ అగ్రనేతలు ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. పోలింగ్‌ కు నాలుగు రోజులే ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వినూత్న మార్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

Wines Closed in Telangana: హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా ఈ వారంలో 3 రోజులు వైన్స్‌, బార్లు బంద్‌.. ఎందుకంటే??

Rudra

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 28న సాయంత్రం 5గంటల నుంచి 30 సాయంత్రం 5గంటల వరకు మద్యం షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయాలని మూడు కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Somanath on Aditya-L1: జనవరి 7న ఎల్‌1 కక్షలోకి ఆదిత్య.. ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ వెల్లడి

Rudra

సూర్యుడి గుట్టు విప్పేందుకు ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘ఆదిత్య ఎల్‌1’ తుది దశకు చేరుకొన్నదని, వచ్చే ఏడాది జవనరి 7న లాగ్రాంజియన్‌ పాయింట్‌(ఎల్‌1) కక్షలోకి చేరుకొనే అవకాశం ఉన్నదని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ వెల్లడించారు.

IND Vs AUS T20: నేడు భారత్‌, ఆస్ట్రేలియా రెండో టీ20.. సాయంత్రం 7.00 నుంచి మ్యాచ్.. ఆటకు వరణుడి ముప్పు??

Rudra

వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఓటమి అనంతరం ఆడిన తొలి టీ20లో విజయం సాధించిన టీమ్‌ఇండియా.. అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. వైజాగ్‌ లో రికార్డు స్కోరు చేజ్‌ చేసిన యువభారత జట్టు.. నేడు తిరువనంతపురంలో ఆస్ట్రేలియాతో రెండో టీ20లో తలపడనుంది.

Couple Sold Children for Drugs: డ్రగ్స్‌ కోసం కన్నబిడ్డల్ని అమ్మేశారు.. ముంబైలో జరిగిన ఈ దారుణం

Rudra

డ్రగ్స్‌ కు బానిసలైన దంపతులు ఇద్దరు కన్నబిడ్డల్ని రూ.74 వేలకు అమ్మేసి ఆ సొమ్ముతో డ్రగ్స్‌ సేవించారు. ముంబైలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది.

Viral News: ఐసీయూలో చికిత్స పొందుతున్న ఖైదీ భార్య.. ఆమె నాలుగు నెలల బిడ్డకు పాలిచ్చి తల్లి మనసు చాటిన కొచ్చి సివిల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ఆర్య

Rudra

పాట్నాకు చెందిన ఓ మహిళ నలుగురు పిల్లలతో కేరళలో జీవనం సాగిస్తున్నది. ఆమె భర్త ఓ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నారు. మహిళ అనారోగ్యంతో బాధపడుతుండగా ఎర్నాకుళంలోని దవాఖానలో చేర్చారు.

Advertisement

Rajasthan Elections Polling Begins: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్.. 200 సీట్లకుగాను 199 స్థానాల్లో పోలింగ్‌.. ఎందుకంటే??

Rudra

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగియగా, నేడు రాజస్థాన్‌ ఎన్నికల (Rajasthan Assembly Elections) ఓటింగ్‌ ప్రారంభమైంది.

Good News for TS Voters in AP: ఏపీలోని తెలంగాణ ఓటర్లకు శుభవార్త.. 30న వేతనంతో కూడిన సెలవు

Rudra

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో ఓటర్లుగా ఉండి ఏపీలోని పనిచేస్తున్న వారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు 30న వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసింది.

JEE Advanced 2024: మే 26న జేఈఈ అడ్వాన్స్‌ డ్‌.. షెడ్యూల్‌ విడుదల.. పరీక్ష నిర్వహించనున్న ఐఐటీ మద్రాస్‌.. ఫీజుకి ఆఖరు తేదీ మే 6

Rudra

జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ షెడ్యూ ల్‌ విడుదలైంది. ఐఐటీల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను వచ్చే ఏడాది మే 26న రెండు సెషన్లలో నిర్వహించననున్నట్టు ఐఐటీ మద్రాస్‌ తెలిపింది.

BRS Interest Subvention Scheme: ఇంటి రుణగ్రస్తులకు శుభవార్త.. హోమ్‌ లోన్‌ పై వడ్డీని కట్టే స్కీంను యోచిస్తున్నాం.. మంత్రి కేటీఆర్ వెల్లడి

Rudra

ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ మరో కొత్త స్కీంకు తలుపులు తెరిచింది. హోమ్‌ లోన్‌ తో ఇల్లు కొనుక్కునే వారి కోసం ఈ స్కీం తీసుకొస్తున్నట్టు తెలుస్తున్నది.

Advertisement

Rains in Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తెలంగాణలో మరో 3-4 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రానున్న 3-4 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది.

H9n2 Outbreak in China: చైనాలో కొత్త వైరస్, భార‌త్‌కు ఎటువంటి రిస్క్ లేద‌ని స్పష్టం చేసిన విదేశాంగ శాఖ, హెచ్‌9ఎన్‌2 వైర‌స్ కారణంగా భారీగా పెరిగిన న్యూమోనియా కేసులు

Hazarath Reddy

చైనాలో ప్ర‌స్తుతం హెచ్‌9ఎన్‌2 వైర‌స్ కేసులు( H9N2 Cases) భారీగా పెరుగుతున్నాయి.అయితే ఈ అంశంపై ఇవాళ భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేసింది. చైనాలో ఉన్న హెచ్9ఎన్1 కేసుల‌తో భార‌త్‌కు ఎటువంటి రిస్క్ లేద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

Fly Found Inside Man's Intestines: వృద్ధుడి పెద్దపేగులోకి చేరిన ఈగ, లోపలికి వెళ్లిందో తెలియక బుర్రలు బద్దలుగొట్టుకుంటున్న వైద్యలు

Hazarath Reddy

అమెరికాలోని మిస్సౌరీలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. కొలొనోస్కోపీ కోసం ఆసుపత్రికి 63 ఏళ్ల వృద్దుడు రెగ్యులర్ చెకప్ కోసం వెళ్లాడు. రెగ్యులర్ చెకప్ లో కొలనోస్కోపీ ద్వారా వృద్దుడికి వైద్య పరీక్షలు చేసారు.

Odisha Shocker: ఒడిశాలో దారుణం..భార్యాపిల్లలను అర్థరాత్రి పాముతో కాటేయించి చంపిన భర్త

Hazarath Reddy

ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలోని కబి పోలీస్ స్టేషన్ పరిదిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ భర్త.. తన భార్య, బిడ్డ పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. ఇంట్లోనే ఓ గదిలో వాళ్లు నిద్రిస్తున్న సమయంలో విషపూరితైన పామును వాళ్ల మీదకు వదిలేసి వారిపై చంపాలని చూశాడు.

Advertisement
Advertisement