Bangladesh: కొడుకు ఇంట్లో లేని సమయంలో కోడలితో మామ శృంగారం, రెట్టించిన ఉత్సాహం కోసం వయాగ్రా వేసుకొని కోడలితో ఎంజాయ్ చేస్తుంటే..సడెన్ గా...
mage Used For Representational Purpose Only | (Photo Credits: Twitter)

మానవ సంబంధాలు నానాటికి దిగజారిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు వావివరసలు లేకుండా సాగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిట్టగాంగ్ పట్టణంలో నివసించే  హసన్, నహీద్‌ ఇద్దరు భార్యాభర్తలు. వీరికి గత కొంతకాలమే వివాహం జరిగింది. అయితే కోడుకు, కోడలితో పాటే మామ గులాబ్ కూడా నివాసం ఉంటున్నాడు. అతడి వయస్సు 60 ఏళ్లు.

అయితే వైవాహిక జీవితం కొంతకాలం సాఫీగానే సాగిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో భర్త ఉద్యోగ నిమిత్తం ఎక్కువగా బయటకు వెళ్లటంతో కోడలు ముసలి మామపై కన్నేసింది. ఇంకేముంది ఏకంగా ఇంట్లో మామ, కోడలు వివాహేతర సంబంధానికి తెరతీశారు. భర్త లేని సమయంలో కోడలు మామతో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. వీరిద్దరూ శారీరక కలుసుకునే క్రమంలో కోడలు మామకు వయాగ్రా టాబ్లెట్ వేసుకోమని బలవంతం చేసింది. అలా టాబ్లెట్ వేసుకుని కోడలిపై చెలరేగిపోయాడు. ఓ రోజు వీళ్లిద్దరూ ఏకంగా 2 సార్లు శారీరకంగా పాల్గొనటంతో మామ చాలా బలహీనంగా అయిపోయాడు.

అలా వయాగ్రా టాబ్లెట్ వేసుకోవటం, ఎక్కువ సేపు రతిలో పాల్గొనటంతో ఇటీవల అతడు గుండెపోటుతో మరణించాడు. ఈ వార్త తెలిసి కోడుకుతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో అతడి శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ రిపోర్టులో మాత్రం విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనటంతో అతడు గుండెపోటుతో మరణించాడని వైద్యులు తేల్చారు. దీంతో అనుమానం వచ్చిన భర్త భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక పోలీసుల విచారణలో భార్య అసలు నిజాలు చెప్పటంతో భర్త కంగుతిన్నాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.