ఇంటర్నెట్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో డంజో (డెలివరీ సర్వీసింగ్ యాప్) డెలివరీ బాయ్..కస్టమర్ కి డెలివరీ ఇచ్చేందుకు వచ్చాడు. అయితే అతను వచ్చే సమయానికి రైలు రైలు బయలు దేరడంతో అతను రైలు ప్లాట్‌ఫాంపై పరిగెత్తి మరీ డెలివరీ ఇచ్చాడు. రైలు ఫుట్‌బోర్డ్ వద్ద ఆమె చెయ్యి జాచి నిలబడితే ఇతను పరిగెత్తుకుంటూ వెళ్లి ఎలాగైతేనేం డెలివరీ పూర్తి చేశాడు.దాంతో కస్టమర్ సంతోషపడిపోవడం కూడా వీడియోలో కనిపించింది. ఈ వీడియో నెట్టిజన్ల మనసులు గెలుచుకుంటోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)