Laila Movie Controversy: వైసీపీ కార్యకర్తల దెబ్బ, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన కమెడియన్ పృథ్వి రాజ్, వేధిస్తున్నారంటూ ఫిర్యాదు, వీడియో ఇదిగో..

ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై పృద్విని వైసీపీ కార్యకర్తలు టార్గెట్ చేసిన సంగతి విదితమే. తాజాగా ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు కమెడియన్ పృథ్వి రాజ్. గత రెండు రోజులుగా 400 లకు పైగా ఫోన్ కాల్స్, మెసేజెస్ పెడుతూ వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా వెళ్ళి ఫిర్యాదు చేసారు పృథ్వి రాజ్.

Comedian Prudhvi Raj approaches cybercrime police Over Laila Movie Controversy Watch Video

ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై పృద్విని వైసీపీ కార్యకర్తలు టార్గెట్ చేసిన సంగతి విదితమే. తాజాగా ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు కమెడియన్ పృథ్వి రాజ్. గత రెండు రోజులుగా 400 లకు పైగా ఫోన్ కాల్స్, మెసేజెస్ పెడుతూ వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా వెళ్ళి ఫిర్యాదు చేసారు పృథ్వి రాజ్.

వైసీపీ ల**జకోడ....లారా..నా తల్లి బ్రతికుంటే నరికేసే వాడిని, నటుడు పృథ్వి బండబూతులు, ఆస్పత్రిలో ఉన్న వెనక్కి తగ్గని పృథ్వి, వైరల్‌గా మారిన వీడియో ఇదిగో

ఇక సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి (Actor Prudvi)హై బీపీ రావడంతో ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. ‘లైలా’(Laial Movie) సినిమా ఈవెంట్ సమయంలో వైసీపీకి పరోక్షంగా కౌంటర్ వేసి వార్తల్లో నిలిచారు పృథ్వీ. దీనిపై విశ్వక్ సేన్ సారీ కూడా చెప్పారు. అయితే వివాదం ముగిసినట్లేనని అంతా భావిస్తున్న తరుణంలో మరో బాంబు పేల్చాడు పృథ్వి. వైసీపీ(YSRCP Leaders) వారిని ల.. కారాలతో తిట్టాడు. 11 అనే మాట వింటే గజ గజ అని వణికిపోతున్నారు... మా తల్లి బ్రతికి ఉన్నప్పుడు తిడితే ఒక్కొక్కడిని నరికేసేవాడిని... మిమ్మల్ని దరిద్రపు***, ల**జకోడ....లారా అని అనాలి అంటూ బండబూతులతో రెచ్చిపోయాడు.

Comedian Prudhvi Raj approaches cybercrime police Over Laila Movie Controversy 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now