Coronavirus in India: దేశంలో గత 24 గంటల్లో 2,55,874 కరోనా కేసులు, నిన్న కరోనాతో 614 మంది మృతి, రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతం
దేశంలో నిన్న 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొన్నటి కంటే నిన్న 50,190 కేసులు తక్కువగా నమోదయ్యాయి. నిన్న కరోనాతో 614 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,67,753 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దేశంలో నిన్న 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొన్నటి కంటే నిన్న 50,190 కేసులు తక్కువగా నమోదయ్యాయి. నిన్న కరోనాతో 614 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,67,753 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 22,36,842 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 3,97,99,202 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 4,90,462కు పెరిగింది.
India reports less than 3 lakh COVID cases- 2,55,874 new cases (50,190 less than yesterday), 614 deaths and 2,67,753 recoveries in the last 24 hours
Active case: 22,36,842
Daily positivity rate: 15.52% pic.twitter.com/IW8LijHuru
— ANI (@ANI) January 25, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 25, 2022 11:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

