దేశంలో కొత్త‌గా 16,156 క‌రోనా కేసుల నిర్ధార‌ణ అయ్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. అలాగే, 733 మంది క‌రోనాతో నిన్న ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,60,989 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక నిన్న క‌రోనా నుంచి 17,095 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 3,36,14,434కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 4,56,386కు చేరింది. నిన్న 49,09,254 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,04,04,99,873 వ్యాక్సిన్ డోసులు వేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)