Srinagar Terror Attack: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదుల దాడి, ఇద్దరు పోలీసులు మృతి, 12 మందికి గాయాలు
జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు దాడులకు దిగారు. శ్రీనగర్‌లోని పంథా చౌక్ జెవాన్ క్యాంప్ వద్ద ఉన్న పోలీసుల వాహనంపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు అమరులు కాగా, 12 మంది పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారని అధికారులు పేర్కొన్నారు.
జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు దాడులకు దిగారు. శ్రీనగర్‌లోని పంథా చౌక్ జెవాన్ క్యాంప్ వద్ద ఉన్న పోలీసుల వాహనంపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు అమరులు కాగా, 12 మంది పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారని అధికారులు పేర్కొన్నారు. గాయాలపాలైన వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించామని అధికారులు పేర్కొన్నారు.ఈ ఘటనతో అప్రమత్తమైన బలగాలు పాంతా చౌక్ లోని జెవాన్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
#SrinagarTerrorAttack: Among the injured police personnel, 01 ASI & a Selection Grade Constable #succumbed to their injuries & attained #martyrdom. Further details shall follow. @JmuKmrPolice https://t.co/VPe0Pwoyfy
— Kashmir Zone Police (@KashmirPolice) December 13, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 13, 2021 07:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

