TamilNadu CM Stalin On America Tour: ముగిసిన సీఎం స్టాలిన్ అమెరికా పర్యటన, రూ.7618 కోట్ల పెట్టుబడులు,11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు అని వెల్లడించిన తమిళనాడు సీఎం

తమిళనాడు సీఎం స్టాలిన్ అమెరికా పర్యటన ముగిసింది. తన అమెరికా పర్యటనలో భాగంగా 19 ఎంవోయూలపై సంతకాలు చేసినట్లు వెల్లడించారు. తన పర్యటనలో భాగంగా రూ.7618 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, 11,516 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు.

Tamil Nadu CM MK Stalin Reaches Chennai, he says Rs 7618 Investment for the state

తమిళనాడు సీఎం స్టాలిన్ అమెరికా పర్యటన ముగిసింది. తన అమెరికా పర్యటనలో భాగంగా 19 ఎంవోయూలపై సంతకాలు చేసినట్లు వెల్లడించారు. తన పర్యటనలో భాగంగా రూ.7618 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, 11,516 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు.  వీడియో ఇదిగో, సీఎం స్టాలిన్ ప్రసంగిస్తుండగా మోదీ మోదీ అంటూ నినాదాలు, భారతీదాసన్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement