Tamil Nadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు, విరిగిపడిన కొండచరియలు, ప్రయాణికుల బస్సుపై పడిన చెట్లు
తమిళనాడులో గత రెండు మూడు రోజుల నుంచి వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో దాదాపుగా ఆరు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఈ వర్షాలు ధాటికి కొండచరియలు సైతం విరిగిపడుతున్నాయి.
- Read in
- తెలుగు
తమిళనాడులో గత రెండు మూడు రోజుల నుంచి వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో దాదాపుగా ఆరు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఈ వర్షాలు ధాటికి కొండచరియలు సైతం విరిగిపడుతున్నాయి. తాజాగా బుర్లియార్ ప్రాంతంలో మెట్టుపాళయం మరియు కూనుర్ సమీపంలో ఓ బస్సుపై చెట్టు పడింది.
అకస్మాతుగా బస్సు మీద చెట్టు పడిపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారి ఉళ్లిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. వచ్చే రెండు రోజుల పాటు ఇలానే భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Here's News
Tamil Nadu | A bus was damaged as a tree fell on it due to a landslide in Burliyar, near Barliar between Mettupalayam and Coonoor after heavy rainfall in the region. pic.twitter.com/oXLiC7DrKn
— ANI (@ANI) November 23, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 23, 2023 01:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

