భారత ప్రధాని నరేంద్ర మోదీపై సింగర్ Suvani Raj పాడిన పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. Tu Hi Vijeta Hoga అంటూ సాగుతున్న పాటలో ప్రధాని మోదీ తాజా పర్యటనలు, ఆయన చేసిన పనులు, ఇస్రో రాకెట్ ప్రయోగాలు వంటి వాటితో సాగుతోంది. ఈ పాటను ప్రధాని మోదీకి డెడికేట్ చేస్తున్నానంటూ ఆమె వీడియో పోస్ట్ చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)