World Wildlife Day 2025: కెమెరా చేతపట్టి సింహాలను ఫొటోలు తీసిన ప్రధాని మోదీ, లయన్‌ సఫారీలో గిర్‌ వన్యప్రాణుల అభయారణ్యంలో సందడి చేసిన భారత ప్రధాని, ఫోటోలు ఇవిగో..

నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (World Wildlife Day) సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గుజరాత్‌లోని లయన్‌ సఫారీ (lion safari)కి వెళ్లారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని గిర్‌ వన్యప్రాణుల అభయారణ్యంలో సందడి చేశారు.

World Wildlife Day 2025: కెమెరా చేతపట్టి సింహాలను ఫొటోలు తీసిన ప్రధాని మోదీ, లయన్‌ సఫారీలో గిర్‌ వన్యప్రాణుల అభయారణ్యంలో సందడి చేసిన భారత ప్రధాని, ఫోటోలు ఇవిగో..
PM Narendra Modi takes lion safari in Gir forest in Gujarat

నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (World Wildlife Day) సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గుజరాత్‌లోని లయన్‌ సఫారీ (lion safari)కి వెళ్లారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని గిర్‌ వన్యప్రాణుల అభయారణ్యంలో సందడి చేశారు. కెమెరా చేతపట్టి సింహాలను ఫొటోలు తీశారు.కాగా ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్‌ (Gujarat)కు వెళ్లిన విషయం విదితమే.

వ్యక్తిపై పగబట్టిన అడవి పంది, వెంబడించి మరీ దాడి చేసిన వీడియో వైరల్, మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఘటన

ఆదివారం సాయంత్రం అక్కడ సోమనాథ్‌ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి సాసన్‌లోని రాష్ట్ర అటవీ శాఖ నిర్వహించే అటవీ అతిథి గృహం సిన్హ్‌ సదన్‌లో రాత్రి బస చేశారు. సోమవారం ఉదయం స్థానిక మంత్రులు, అటవీ శాఖ సీనియర్‌ అధికారులతో కలిసి సిన్హ్‌ సదన్‌ నుంచి సఫారీకి బయల్దేరారు. జునాగఢ్‌ జిల్లాలోని గిర్‌ వన్యప్రాణుల అభయారణ్యంలో (Gir forest) సింహ సఫారీకి వెళ్లారు.

PM Narendra Modi takes lion safari in Gir forest in Gujarat

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 03, 2025 03:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).