Ramadan Wishes 2022: ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, సమాజంలో ఐక్యత, సోదర భావాన్ని పెంపొందించాలని కోరుకుంటూ ట్వీట్
ప్రధాని నరేంద్ర మోదీ ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. #EidUlFitr శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భం మన సమాజంలో ఐక్యత మరియు సోదర భావాన్ని పెంపొందించాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సుతో ఆశీర్వదించబడాలి" అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
దేశ వ్యాప్తంగా మంగళవారం రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లీంలు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలు..ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మసీదుల వద్ద నమాజ్ అనంతరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. #EidUlFitr శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భం మన సమాజంలో ఐక్యత మరియు సోదర భావాన్ని పెంపొందించాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సుతో ఆశీర్వదించబడాలి" అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
"Best wishes on #EidUlFitr. May this auspicious occasion enhance the spirit of togetherness and brotherhood in our society. May everyone be blessed with good health and prosperity," tweets Prime Minister Narendra Modi.
(File photo) pic.twitter.com/RVGE0NLDop
— ANI (@ANI) May 2, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 03, 2022 11:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

