ఢిల్లీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీలో నిద్ర పోయారు సీఎం రేఖా గుప్తా(Delhi CM Rekha Gupta). ఈ నేపథ్యంలో ఆప్(AAP) తీవ్ర విమర్శలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా రిలీజ్ చేసింది.
అసెంబ్లీలో చర్చ సమయంలో సీఎం రేఖా గుప్తా నిద్రిస్తున్నట్లు ఉన్న వీడియోను షేర్ చేసి ‘వీరు ఢిల్లీని ముందుకు తీసుకెళ్తారా..?’(
AAP Criticized Delhi CM Rekha Gupta) అని రాసుకొచ్చింది. ఢిల్లీ బాగోగులు చూడటానికి ప్రజలు ఆమెను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే.. ఆమె నిద్ర పోతున్నారు అని మండి పడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక ఇటీవలి రోజుల్లో చాలా మంది రైల్వే ప్రయాణికులు రైళ్ల దుస్థితిని సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండటం, టికెట్ లేని ప్రయాణికులు సీట్లలో కూర్చోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు, ఎయిర్ కండిషన్డ్ రైలు కోచ్‌లో టికెట్ లేకుండా ప్రయాణించినందుకు ఒక పోలీసును ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) మందలించిన వీడియో వైరల్ అవుతోంది.
AAP Criticized Delhi CM Rekha Gupta, Shares Video of Her Sleeping in Assembly
CM मोहतरमा के दो रूप‼️
1️⃣ विपक्ष में रहते हुए जनता के काम रोकना
2️⃣ सरकार में रहते हुए सदन के अंदर कुंभकर्णी नींद सोना pic.twitter.com/zY6E72pquU
— AAP (@AamAadmiParty) February 26, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)