తిరుపతిలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు ప్రాణాలను లెక్కచేయకుండా క్రేన్ మీద వచ్చి శాలువా కప్పాడు. అయితే అంత ప్రమాదకర స్టంట్ ఏంటంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి, వీడియో ఇదిగో..

తిరుపతి - క్రేన్ మీద వచ్చి శాలువా కప్పిన పవన్ కల్యాణ్ అభిమాని.#PawanaKalyan pic.twitter.com/gcNNMb2F4W
— Telugu Scribe (@TeluguScribe) July 17, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)