Warangal, Mar 29: వరంగల్ - పోచమ్మ మైదాన్ జంక్షన్‌ లోని వద్దిరాజు షాపింగ్ కాంప్లెక్స్‌ (Shopping Complex) లో నిన్న రాత్రి మంటలు చెలరేగాయి. దీంతో మాల్ లోపల ఉన్న కస్టమర్లు, సిబ్బంది భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది (Fire) సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ప్రాణనష్టం జరుగలేదు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Kadiam Kavya Big Shock to BRS: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ కు బిగ్ షాక్.. వరంగల్ లోక్‌ సభ పోటీ నుంచి వైదొలగిన కడియం కావ్య.. కేసీఆర్ కు సుదీర్ఘమైన లేఖ.. తండ్రి కడియం శ్రీహరితో కలిసి హస్తం గూటికి చేరే ఛాన్స్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)