Bengaluru, Apr 15: కర్ణాటక బీజేపీ (Karnataka BJP) నేత, మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ (Sanjay Patil) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మహిళల మద్దతు పెరుగుతుండడంతో కాంగ్రెస్ నేత, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్కు నిద్ర పట్టడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆమెకు నిద్ర పట్టాలంటే స్లీపింగ్ పిల్స్ కానీ, ఎక్స్ ట్రా పెగ్ కానీ వేసుకోవాలని సూచించడం వివాదాస్పదమైంది. పాటిల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. సంజయ్ పాటిల్ తన వ్యాఖ్యలతో మొత్తం మహిళలనే అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Karnataka BJP leader suggests Congress woman minister to take 'extra peg'.
Taking a jibe at Laxmi Hebbalkar, BJP's Sanjay Patil suggested her to take "a sleeping pill or an extra peg to get a good night's sleep". https://t.co/wNP93uIbeC
— Ninan Eapen Chundamannil (@ninaneapen) April 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)