Mumbai, Nov 25: డ్రగ్స్ (Drugs) కు బానిసలైన దంపతులు ఇద్దరు కన్నబిడ్డల్ని రూ.74 వేలకు అమ్మేసి ఆ సొమ్ముతో డ్రగ్స్ సేవించారు. ముంబైలో (Mumbai) జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల (Police) కథనం ప్రకారం.. షబ్బీర్‌ఖాన్, సానియా దంపతులు డ్రగ్స్ కు బానిసయ్యారు. డ్రగ్స్ కొనేందుకు డబ్బుల కోసం వీరు తమ పిల్లలను అమ్మేశారు. షబ్బీర్ సోదరి ఫిర్యాదుతో కదిలిన పోలీసులు బాధితుల్లో ఒకరైన రెండు నెలల చిన్నారిని రక్షించారు. నిందితులను అరెస్టు చేశారు.
Good News for TS Voters in AP: ఏపీలోని తెలంగాణ ఓటర్లకు శుభవార్త.. 30న వేతనంతో కూడిన సెలవు
Couple who sold off their children to fund drug habit booked; one rescued @htTweets @Payal_HT pic.twitter.com/TV32oFk0p3
— HTMumbai (@HTMumbai) November 24, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)