Sankashta Chaturthi: నేడే సంకష్ట చతుర్థి.. లేటెస్ట్‌లీ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా మీ ప్రెండ్స్, బంధువులకు గ్రీటింగ్స్ పంపండి..

నేడు సంకష్ట చతుర్థి పండుగ. ఈ రోజున గణేశుడిని , చంద్ర దేవుడిని పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. మరి ఈ పర్వదినం రోజు లేటెస్ట్ లీ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా మీ ప్రెండ్స్, బంధువులకు గ్రీటింగ్స్ పంపండి..

Hyderabad, Jan 10: నేడు సంకష్ట చతుర్థి పండుగ. ఈ రోజున గణేశుడిని , చంద్ర దేవుడిని పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ రోజున వినాయకుడిని పూజించే వ్యక్తి.. అతని జీవితంలోని అన్ని కష్టాలు, అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మరి ఈ పర్వదినం రోజు లేటెస్ట్ లీ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా మీ ప్రెండ్స్, బంధువులకు గ్రీటింగ్స్ పంపండి..

నేడే సంకష్ట చతుర్థి, వినాయకుడికి ఇలా పూజ చేస్తే, సకల దరిద్రాలు పోయి, డబ్బులు మీ ఇంటి మధ్యలో వర్షం కురిసినట్లు కురుస్తాయి..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement