Newdelhi, Jan 23: ఆర్ధిక మాంద్యం భయం, ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా మరో టెక్ కంపెనీ ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నది. స్వీడన్ కు చెందిన టెక్ సంస్థ స్ఫోటి ఫై ఈ వారంలో లే ఆప్స్ కు శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం.
Spotify Layoffs: Tech Company Plans To Sack Workforce This Week To Reduce Costs@Spotify#Spotify #SpotifyLayoffs #LayoffSeason #TechCompanies #TechNewshttps://t.co/VgTJtCv21s
— LatestLY (@latestly) January 23, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)