ఉత్తరప్రదేశ్‌ (UP) ఉన్నావ్‌ (Unnao)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్‌లోకి ఓ ఎద్దు (Bull) ప్రవేశించింది. ఎద్దుని చూసిన కస్టమర్లు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ ఎద్దును బయటకు తరిమేశారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎద్దు బ్యాంకులోకి ప్రవేశించిన ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  పింఛన్ కోసం రెండు కిలోమీటర్ల దూరం పాక్కుంటూ వెళ్లిన బామ్మ, కర్ఱాణకలోని దావణగెరె జిల్లాలో విషాదకర ఘటన

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)