India vs Bangladesh T20, Video Viral: సన్ రైజర్స్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి అరాచకం వీడియో వైరల్...బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచులో స్టేడియంలో ఏం చేశాడో తెలిస్తే అందరూ షాక్..

టీమిండియా ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ పై విరుచుకుపడ్డాడు. అతను కొట్టిన ఓ సిక్సర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

India vs Bangladesh T20, Video Viral: సన్ రైజర్స్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి అరాచకం వీడియో వైరల్...బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచులో స్టేడియంలో  ఏం చేశాడో తెలిస్తే అందరూ షాక్..
nitish kumar reddy, india vs bangladesh

టీమిండియా ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ పై విరుచుకుపడ్డాడు. అతను కొట్టిన ఓ సిక్సర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ టీమ్ ఇండియా బంగ్లాదేశ్ పై అత్యంత సులభంగా గెలిచింది. కేవలం 11.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సిరీస్ లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by JioCinema (@officialjiocinema)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 06, 2024 10:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).