IPL Tickets Sold Out: ఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్.. బుక్‌మై షోలో నిమిషాల్లోనే అయిపోయిన టికెట్లు, ఫ్యాన్స్‌లో గందరగోళం!
ఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్ అయ్యాయి. బుక్‌మైషోలో అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ ఔట్ అయ్యాయి .
ఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్ అయ్యాయి. బుక్‌మైషోలో అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ ఔట్ అయ్యాయి(IPL Tickets Sold Out). కేవలం రూ.10 వేలు, రూ.21 వేలు టికెట్లు మాత్రమే బుకింగ్‌కు అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ గందరగోళానికి గురవుతున్నారు.
ఇక ఈసారి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (RGI) క్రికెట్ స్టేడియం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 యొక్క తొమ్మిది మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 22న ఐపీఎల్ 2025న ప్రారంభంకానుంది.
IPL సమయంలో బాధ్యతాయుతమైన బెట్టింగ్‌పై 1xBet, సురేష్ రైనా ఏమన్నారంటే..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఐపీఎల్ 2025 కోసం ఉప్పల్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాభవుతోంది.
IPL Tickets Sold Out in Minutes on BookMyShow
ఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్
బుక్‌మైషోలో అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ ఔట్
కేవలం రూ.10 వేలు, రూ.21 వేలు టికెట్లు మాత్రమే బుకింగ్‌కు అవకాశం
గందరగోళానికి గురవుతున్న ఫ్యాన్స్#Telangana #Hyderabad #KTR #RevanthReddy #BRS #BJP #Congress #sunrisershyderabad #IPL… pic.twitter.com/T8FiAdYHEI
— Telugu Galaxy (@Telugu_Galaxy) March 7, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 07, 2025 01:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

