Asia Cup 2023 IND vs PAK Live: టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, ఈ రోజు మ్యాచులో బౌలర్ మహ్మద్ షమీ జట్టుకు దూరం..
శ్రీలంక పల్లికిలే స్టేడియంలో జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వన్డే క్రికెట్ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
శ్రీలంక పల్లికిలే స్టేడియంలో జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వన్డే క్రికెట్ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మహ్మద్ షమీకి మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. శార్దూల్ ఠాకూర్ మూడో ఫాస్ట్ బౌలర్‌గా ఆడుతున్నాడు. పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. తాజాగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుని నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు కెప్టెన్ బాబర్ ఆజం కూడా వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాట్స్‌మెన్‌గా నంబర్-1లో ఉన్నాడు.
🚨 Toss & Team Update 🚨
Captain @ImRo45 has won the toss & #TeamIndia have elected to bat against Pakistan. #INDvPAK
A look at our Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/hPVV0wT83S#AsiaCup2023 pic.twitter.com/onUyEVBwvA
— BCCI (@BCCI) September 2, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 02, 2023 03:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

