Andhra Pradesh Horror: నంద్యాలలో దారుణం, 3వ తరగతి విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసి కాలువలో పడేసిన ముగ్గురు మైనర్ అబ్బాయిలు
ఏపీలోని నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం అందరికీ తెలిసిపోతుందనే భయంతో ఆ బాలికను హత్య చేశారు. తమ కుమార్తె కనిపించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఏపీలోని నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం అందరికీ తెలిసిపోతుందనే భయంతో ఆ బాలికను హత్య చేశారు. తమ కుమార్తె కనిపించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నంద్యాలలోని మచ్చుమర్రి గ్రామంలో 3వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలికను అదే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ముగ్గురు అబ్బాయిలు తమతో ఆడుకోమని తీసుకెళ్ళి అత్యాచారం చేసి నంద్యాల కాలువలో మృతదేహాన్ని పడవేయగా స్నిఫర్ డాగ్ నిందితుల ఇళ్లకు తీసుకెళ్లింది. పోలీసులు ముగ్గురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నంద్యాలలో దారుణం, 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం, ఎవరికైనా చెబుతుందనే భయంతో కాల్వలోకి తోసి చంపేసిన కామాంధులు
Here's Videos
8-yr-old girl, class 3 student, allegedly raped, murdered by 3 minor boys, her seniors in school, two of them 12 yrs, in class VI, & a 13-yr-old in class 7; sniffer dog led police to homes of accused who reportedly asked her to play with them, raped, threw body in canal #Nandyala pic.twitter.com/CDC5i0Zdab
— Uma Sudhir (@umasudhir) July 11, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 11, 2024 11:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

