Sudden Death Video: వీడియో ఇదిగో, షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ప్లేయర్, మదనపల్లెలో విషాదకర ఘటన

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి షటిల్ ఆడుతూ చనిపోయారు. అలసటతో బెంచీపై కూర్చున్న ఆయన ఉన్నట్టుండి కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sudden Death Video: వీడియో ఇదిగో, షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ప్లేయర్, మదనపల్లెలో విషాదకర ఘటన
Player subramanyam collapses while playing badminton, dies of heart attack in Madanapalle Annammaya dist

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి షటిల్ ఆడుతూ చనిపోయారు. అలసటతో బెంచీపై కూర్చున్న ఆయన ఉన్నట్టుండి కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక మరో ఘటనలో జైపూర్‌కు చెందిన 21 ఏళ్ల వుషు ఆటగాడు మోహిత్ శర్మ చండీగఢ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఛాంపియన్‌షిప్ సందర్భంగా విషాదకరంగా మరణించాడు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన కెమెరాలో రికార్డైంది, ఆట మధ్యలో మోహిత్ అకస్మాత్తుగా మ్యాట్‌పై కుప్పకూలిపోతున్నట్లు వీడియో చూపించింది. మోహిత్ సాధారణంగా ఆడుతున్నప్పుడు అకస్మాత్తుగా సమతుల్యత కోల్పోయి స్పృహ కోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు నివేదించారు.

షాకింగ్ వీడియో ఇదిగో, బాక్సింగ్ చేస్తూ రింగ్‌లోనే కుప్పకూలి బాక్సర్ మృతి, చండీగఢ్ విశ్వవిద్యాలయంలో విషాదకర ఘటన

Sudden Death Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 25, 2025 08:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).