Corona in AP: ఏపీలో కొత్తగా 280 మందికి కరోనా, 4,709 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల వ్యవధిలో కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా బులెటిన్ విడుదలైంది. కొత్తగా 18,915 కరోనా పరీక్షలు నిర్వహించగా, 280 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 44 కేసుల చొప్పున నమోదు కాగా.. ప్రకాశం జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి.
ఏపీలో గడచిన 24 గంటల వ్యవధిలో కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా బులెటిన్ విడుదలైంది. కొత్తగా 18,915 కరోనా పరీక్షలు నిర్వహించగా, 280 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 44 కేసుల చొప్పున నమోదు కాగా.. ప్రకాశం జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 38 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 496 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,17,464 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,98,033 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,709 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 14,722కి పెరిగింది.
#COVIDUpdates: 25/02/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,17,464 పాజిటివ్ కేసు లకు గాను
*22,98,033 మంది డిశ్చార్జ్ కాగా
*14,722 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,709#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/I70FlXT5mo
— ArogyaAndhra (@ArogyaAndhra) February 25, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 25, 2022 08:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

