వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుపై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రసాదరాజును గెలిపించినందుకు క్షమించాలని చెప్పుతో కొట్టుకున్నారు. నరసాపురంను జిల్లా కేంద్రంగా ఉంచాలని కోరుతూ జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రసాదరాజు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వైసిపి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుని గెలిపించి తప్పు చేసానని చెప్పుతో చెంపమీద కొట్టుకున్న మాజీమంత్రి ,వైసిపి నాయకుడు కొత్తపల్లి సుబ్బరాయుడు...1/3 pic.twitter.com/yHxKZaMDDl
— Ravi Kondapalli (@Ravi_4545) March 3, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)