కాకినాడ సుబ్బయ్య గారి హోటళ్ల9Kakinada Subbayya Hotels)పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు(Food Safety Officials)నిర్వహించారు. సుబ్బయ్య గ్రూప్స్‌కు చెందిన మూడు హోటళ్లపై దాడులు చేశారు ఫుడ్ సేఫ్టీ(Food Safety) అధికారులు.
తనిఖీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు, నిల్వ పచ్చళ్లు, పొడులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. మరోసారి ఇలాగే వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోటల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు అధికారులు.
మరోవైపు టీటీడీలో అన్యమత ఉద్యోగులపైబదిలీ వేటు పడింది. 18 మంది ఉద్యోగులను బదిలీ చేశారు అధికారులు. టీటీడీలో మొత్తం 300 మంది అన్యమతస్తులు ఉన్నట్లు సమాచారం ఉండగా వీరిలో 18 మందిని బదిలీ చేశారు టీటీడీ అధికారులు. టీటీడీలో అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు.. 300 మంది ఉన్నట్లు గుర్తింపు, 18 మంది ఉద్యోగులను బదిలీ చేసిన అధికారులు
Food Safety Officials Raid Kakinada Subbayya Hotels
కాకినాడ సుబ్బయ్య గారి హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
సుబ్బయ్య గ్రూప్స్‌కు చెందిన మూడు హోటళ్లపై దాడులు
తనిఖీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు, నిల్వ పచ్చళ్లు, పొడులు విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు
మరోసారి ఇలాగే వ్యవహరిస్తే కఠిన చర్యలు… pic.twitter.com/y3jBKlDfC9
— Telugu Scribe (@TeluguScribe) February 6, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)